TS Govt Praja Palana Applications : ఆ తేదీలోపు డేటా ఎంట్రీని పూర్తి చేయాలి & ప్రజా పాలన దరఖాస్తులపై CS కీలక ఆదేశాలు
TS Govt Praja Palana Applications : ప్రజాపాలన దరఖాస్తులకు సంబంధించి కీలక ఆదేశాలు ఇచ్చారు సీఎస్ శాంతి కుమారి. దరఖాస్తుల డేటా ఎంట్రీలను జనవరి 17వ తేదీ వరకు పూర్తి చేయాలని స్పష్టం చేశారు.