TS Govt Schemes : తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్ & ఉచిత కరెంట్, రూ 500కే గ్యాస్ పథకాల అమలుకు తేదీలు ఖరారు

1 year ago 86
TS Govt Cabinet Sub Committee Meeting:  మరో రెండు గ్యారెంటీలు పట్టాలెక్కనున్నాయి. ఉచిత విద్యుత్ తో పాటు రూ. 500 గ్యాస్ స్కీమ్ పథకాలను ఈనెల 27 లేదా 29వ తేదీన ప్రారంభించాలని నిర్ణయించింది తెలంగాణ సర్కార్. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
Read Entire Article