TS Graduate MLC Election: తెలంగాణ ‘గ్రాడ్యుయేట్’ ఎమ్మెల్సీ ఎన్నికపై .. సర్వత్రా ఆసక్తి

1 year ago 379
TS Graduate MLC Election: 2021లో గ్రాడ్యుయేట‌్‌ ఎమ్మెల్సీగా ఎన్నికైన  పల్లా రాజేశ్వర్ రెడ్డి ఇటీవల జనగామ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. దీంతో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం ఎవరికి దక్కుతుందనే చర్చ మొదలైంది. 
Read Entire Article