TS Graduate MLC Vote Registration : ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకోలేదా..? దరఖాస్తులకు మరో ఛాన్స్ & ప్రాసెస్ ఇలా చేసుకోండి

1 year ago 298
TS Graduate MLC Voter Registration 2024 Updates: తెలంగాణలో త్వరలో జరగబోయే గ్రాడ్యూయేట్ ఉపఎన్నికకు సంబంధించి మరో అప్డేట్ అందింది. దరఖాస్తుల గడువు ఫిబ్రవరి 6వ తేదీ ముగిసినప్పటికీ…. మరోసారి గడువు పొడిగించింది ఈసీ. ఆ వివరాలను ఇక్కడ చూడండి…..
Read Entire Article