TS High court On MLC: ఆ అధికారం గవర్నర్‌కు లేదన్న తెలంగాణ హైకోర్టు.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీలపై కీలక తీర్పు

1 year ago 101
TS High court On MLC: తెలంగాణలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకంపై  హైకోర్టు తీర్పు వెలువరించింది. గవర్నర్‌ కోటాలో కోదండరాం, అలీ‍ఖాన్‌ నియామకాలను రద్దు చేయడంతో పాటు తిరిగి ప్రక్రియ చేపట్టాలని ఆదేశించింది. 
Read Entire Article