TS Inter Exams Schedule : ఫిబ్రవరి 28 నుంచి తెలంగాణ ఇంటర్ పరీక్షలు & షెడ్యూల్ ఇదే
TS Inter Examination Schedule 2024 : ఇంటర్ వార్షిక పరీక్షల షెడ్యూల్ ను విడుదల చేసింది తెలంగాణ ఇంటర్ బోర్డు. ఈ మేరకు పరీక్షల తేదీలతో పాటు వివరాలను పేర్కొంది.