TS Inter Exams Updates : తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్... పరీక్ష ఫీజు చెల్లింపునకు మరో ఛాన్స్ & తాజా అప్డేట్ ఇదే
TS Inter Exam 2024 Updates: ఇంటర్ విద్యార్థులకు అప్డేట్ ఇచ్చింది తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు. ఆలస్య రుసుంతో ఇంటర్ పరీక్ష ఫీజు చెల్లించుకునేందుకు మరో ఛాన్స్ ఇచ్చింది.