TS Inter Exams: తెలంగాణలో ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు… రాష్ట్రంలో 1521 పరీక్షా కేంద్రాలు

1 year ago 329
TS Inter Exams: తెలంగాణలో ఇంటర్‌ పరీక్షలు (TS Inter Exams) ప్రారంభమయ్యాయి. బుధవారం  నుంచి మార్చి 19 వరకు పరీక్షలు జరుగనున్నాయి. మొదటి, రెండో సంవత్సరాలకు కలిపి 9,80,978 మంది పరీక్ష రాయనున్నారు.
Read Entire Article