TS Inter Exams : ప్రశాంతంగా ఇంటర్ ఫస్టియర్ తొలి పరీక్ష& 19 వేల మంది గైర్హాజరు, 3 మాల్ ప్రాక్టీస్ కేసులు
TS Inter Exams : తెలంగాణ ఇంటర్ వార్షిక పరీక్షలు బుధవారం ప్రారంభం అయ్యాయి. తొలి రోజు ఇంటర్ ఫస్టియర్ పరీక్ష ప్రశాంతంగా జరిగిందని అధికారులు తెలిపారు. కరీంనగర్, నిజామాబాద్, జనగామ జిల్లాల్లో ఒక్కొక్కటి మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు అయ్యాయన్నారు.