TS Inter Hall Ticket 2024 : తెలంగాణ ఇంటర్ పరీక్షల హాల్ టికెట్లు & ఇలా డౌన్లోడ్ చేసుకోవచ్చు
TSBIE Inter Hall Ticket 2024: తెలంగాణ ఇంటర్మీడియట్ రాసే అభ్యర్థులు హాల్ టికెట్లను ఇవాళ్టి నుంచి పొందవచ్చు. అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లి డౌన్లోడ్ చేసుకోవచ్చు..