TS Media Academy Chairman : తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్ గా కె.శ్రీనివాస్ రెడ్డి నియామకం

1 year ago 329
TS Media Academy Chairman : సీనియర్ జర్నలిస్ట్, ప్రజాపక్షం దినపత్రిక ఎడిటర్ కె.శ్రీనివాస్ రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్ గా నియమించింది. రెండేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు.
Read Entire Article