TS Mlc Elections: ఏకగ్రీవం కానున్న ఎమ్మెల్సీ ఎన్నికలు.. అధికారిక ప్రకటనే ఆలస్యం

1 year ago 326
TS Mlc Elections: తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకగ్రీవం కానున్నాయి. ఎమ్మెల్యే కోటాలో ఖాళీ అయిన రెండు స్థానాలకు  కాంగ్రెస్ అభ్యర్థులు మాత్రమే నామినేషన్ వేయడంతో పోటీ లేకుండా ఎన్నిక కానున్నారు. 
Read Entire Article