TS New Ration Cards Updates : మళ్లీ దరఖాస్తులకు ఛాన్స్...! కొత్త రేషన్ కార్డుల జారీపై తాజా అప్డేట్ ఇదే

1 year ago 290
New Ration Cards in Telangana: కొత్త రేషన్ కార్డుల జారీపై కసరత్తు చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పటికే  ప్రజాపాలన  గ్యారెంటీ పథకాల కోసం దరఖాస్తులను స్వీకరించింది. అయితే రేషన్ కార్డు దరఖాస్తుల స్వీకరణ విషయంలో సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుందని తెలిసింది.
Read Entire Article