TS Police Annual Report : తెలంగాణలో పెరిగిన నేరాలు & వార్షిక నివేదికలో కీలక విషయాలు

1 year ago 390
Telangana State Police Annual Report : తెలంగాణలో ఈ ఏడాది 2 లక్షల 13 వేల కేసులు నమోదైనట్లు డీజీపీ రవి గుప్తా వెల్లడించారు. ఈ ఏడాదికి సంబంధించిన వార్షిక నివేదికను ప్రకటించారు.  గత ఏడాది కంటే 15 శాతం డ్రగ్స్ కేసులు పెరిగాయని తెలిపారు.
Read Entire Article