TS Sankranthi Holidays : బడులకు సంక్రాంతి సెలవులపై తెలంగాణ సర్కార్ ప్రకటన & ఎప్పటివరకంటే..
Telangana Sankranthi Holidays News : సంక్రాంతి సెలవులపై ప్రకటన చేసింది తెలంగాణ సర్కార్. పాఠశాలలకు జనవరి 12 నుంచి 17 వరకు సెలవులు ఉంటాయని తెలిపింది.