TS SIX Guarantees : ఆరు గ్యారంటీలు అమలు ఎలా? దరఖాస్తుపై అనేక సందేహాలు& రేషన్ కార్డు లేకపోతే పరిస్థితేంటి?

1 year ago 140
TS SIX Guarantees : ఆరు గ్యారంటీలకు రేషన్ కార్డే అర్హత అంటున్నారు మంత్రులు. అర్హులైన చాలా మందికి రేషన్ కార్డులు లేవు. వారి పరిస్థితి ఏంటి? కొత్త రేషన్ కార్డుల మాటేంటి? రేషన్ కార్డు లేకుండా దరఖాస్తులు తీసుకుంటారా? ఇలా ప్రజల్లో అనేక సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
Read Entire Article