TS SSC 2024 Live Updates: మరి కాసేపట్లో తెలంగాణ పదో తరగతి ఫలితాల విడుదల

1 year ago 280
TS SSC 2024 Live Updates: తెలంగాణ పదో తరగతి పరీక్షా ఫలితాలను మంగళవారం ఉదయం పాఠశాల విద్యాశాఖ విడుదల చేయనుంది. ఫలితాలను హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగులో నేరుగా తెలుసుకోండి. 
Read Entire Article