TS SSC Hall Tickets 2024 : తెలంగాణ పదో తరగతి హాల్ టికెట్లు & ఇలా డౌన్లోడ్ చేసుకోవచ్చు
Telangana SSC Exams Updates 2024: మార్చి 18వ తేదీ నుంచి తెలంగాణ పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించిన హాల్ టికెట్లు మార్చి 7వ తేదీ నుంచి అందుబాటులోకి రానున్నాయి.