TS Traffic Challan : వాహనదారులకు అలర్ట్& చలాన్లపై డిస్కౌంట్ గడువు మరోసారి పెంపు
TS Traffic Challan : ట్రాఫిక్ పెండింగ్ చలాన్ల చెల్లింపుపై తెలంగాణ ప్రభుత్వం మరోసారి గడువు పెంచింది, ఫిబ్రవరి 15 వరకు చలాన్లు చెల్లించవచ్చని తెలిపింది.