TS Voters: తెలంగాణలో 3.28కోట్ల ఓటర్లు.. 22 వరకు అభ్యంతరాల స్వీకరణ
TS Voters: తెలంగాణలో మొత్తం 3,28,29,498 ఓటర్లు ఉన్నట్లు ముసాయిదా జాబితాలో ప్రకటించారు. ఈ నెల 22వ తేదీ వరకు ఓటర్ల జాబితాపై అభ్యంతరాలను స్వీకరించనున్నారు.