TS Water Politics: నిప్పు రాజేస్తున్న నీళ్లు.. దక్షిణ తెలంగాణ క్షేత్రంగా పట్టు నిరూపణకు యత్నాలు
TS Water Politics: దక్షిణ తెలంగాణ క్షేత్రంగా పట్టు నిరూపణ కోసం పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. నల్గొండ వేదికగా కాంగ్రెస్ – బీఆర్ఎస్ పోరు తీవ్రమైంది. లోక్ సభ ఎన్నికల ముందు పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి.