TS Weather Updates : ఈ 2 రోజులు మరింత చలి & ఈ జిల్లాలకు ‘ఎల్లో’ హెచ్చరికలు

1 year ago 387
Cold Wave Alert Updates: తెలంగాణలో చలి తీవ్రత పెరుగుతూ వస్తోంది. ఈ రెండు రోజులు మరింత  జాగ్రత్తగా ఉండాలని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది.
Read Entire Article