TSPSC Exam Results : టీఎస్‌పీఎస్సీ నుంచి బిగ్ అప్డేట్ ... మరో 6 ఉద్యోగ నోటిఫికేషన్ల ఫలితాలు విడుదల, ఇలా చెక్ చేసుకోండి

1 year ago 103
TSPSC Exam Results Updates : పరీక్ష రాసిన ఉద్యోగ అభ్యర్థులకు బిగ్ అప్డేట్ ఇచ్చింది టీఎస్పీఎస్సీ. 547 పోస్టుల భర్తీకి ఆరు ఉద్యోగ ప్రకటనల కింద నిర్వహించిన పరీక్షల ఫలితాలను విడుదల చేసింది. ఈ మేరకు జనరల్ ర్యాంకు మెరిట్ జాబితాలను అందుబాటులో ఉంచింది.
Read Entire Article