TSPSC Group 2 Exam : తెలంగాణ గ్రూప్ 2 పరీక్ష మళ్లీ వాయిదా....? అప్పటివరకు అంతేనా..!

1 year ago 394
TSPSC Group 2 Exam Updates : తెలంగాణలో మరోసారి గ్రూప్-2 పరీక్ష వాయిదా పడే అవకాశం ఉంది. ఇప్పటికే ఎగ్జామ్స్ తేదీలు ఖరారు కాగా… ఏర్పాట్ల విషయంలో టీఎస్పీఎస్పీ నుంచి ఎలాంటి అప్డేట్ లేకపోవటంతో పరీక్ష నిర్వహణపై క్లారిటీ లేకుండా పోయింది.
Read Entire Article