TSPSC Resignations: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాజీనామాలకు గవర్నర్ అమోదం
TSPSC Resignations: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్‌తో పాటు పాలకమండలి సభ్యుల రాజీనామాలకు తెలంగాణ గవర్నర్ అమోదం తెలిపారు.