TSPSC : కొత్త ఉద్యోగాల భర్తీకి సహకారం, టీఎస్పీఎస్సీకి రూ.40 కోట్ల నిధులు విడుదల
TSPSC : టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేపట్టిన ప్రభుత్వం..ఉద్యోగాల భర్తీకి కసరత్తు చేయాలని సూచించింది. ఉద్యోగాల భర్తీ, ఇతర అవసరాల నేపథ్యంలో టీఎస్పీఎస్సీకి రూ.40 కోట్ల నిధులు విడుదల చేసింది.