TSRTC Buses To Medaram Jatara : మేడారం జాతరకు వెళ్లే భక్తులకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్, 6 వేల ప్రత్యేక బస్సులు ఏర్పాటు
TSRTC Buses To Medaram Jatara : మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చే భక్తుల కోసం టీఎస్ఆర్టీసీ 6 వేల ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నెల 18 నుంచి 25 వరకు ఈ ప్రత్యేక బస్సులను నడపుతున్నట్లు టీఎస్ఆర్టీసీ తెలిపింది.