TSRTC Free Bus Travel : సీటు కోసం గొడవ.. జుట్లు పట్టుకొని కొట్టుకున్న ఇద్దరు మహ
Women Fight in TSRTC Bus: సీటు కోసం ఇద్దరు మహిళలు తిట్టుకోవడం తో పాటు జుట్టుపట్టుకుని మరీ కొట్టుకున్నారు. దీంతో బస్సులోని గుర్తు తెలియని వ్యక్తి వీడియో తీయగా.. అది కాస్త సోషల్ మీడియాలోకి ఎక్కి చక్కర్లు కొడుతోంది. వరంగల్ జిల్లా పరిధిలో ఈ ఘటన జరిగింది.