TSRTC Income : ఆర్టీసీకి రికార్డు స్థాయిలో ఆదాయం.… ఒక్క రోజే 51.74 లక్షల మంది ప్రయాణం

1 year ago 405
TSRTC New Record:రాష్ట్రవ్యాప్తంగా డిసెంబర్ 19న రికార్డు స్థాయిలో 51.74 లక్షల మంది బస్సుల్లో ప్రయాణించారు. పాస్ హోల్డర్లు మినహా 48.5 లక్షల మందికి ఆర్టీసీ టిక్కెట్లు జారీ చేసింది.వీరిలో 30.16 లక్షల మంది మహిళలు ఉన్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు.
Read Entire Article