TSRTC Income : టీఎస్ఆర్టీసీ రికార్డ్ & ఒక్కరోజే రూ. 12 కోట్లు ఆదాయం
TSRTC Latest News: సంక్రాంతి పండగ వేళ తెలంగాణ ఆర్టీసీకి భారీగా ఆదాయం సమకూరింది. జనవరి 13వ తేదీన ఒక్కరోజే రికార్డు స్థాయిలో రూ.12 కోట్ల ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు.