TSRTC Jobs 2024 : పలు ఉద్యోగాల భర్తీకి టీఎస్ఆర్టీసీ నోటిఫికేషన్ & కేవలం ఇంటర్వూనే
TSRTC Recruitment Notification 2024: పలు ఉద్యోగాల భర్తీకి సంబంధించి ప్రకటన విడుదల చేసింది తెలంగాణ ఆర్టీసీ. తార్నాకలోని నర్సింగ్ కాలేజీలో ఈ ఖాళీలు ఉన్నట్లు తెలిపింది.