TSRTC MD Sajjanar : అలాంటి వాటిని ఏ మాత్రం సహించం, కఠిన చర్యలు తీసుకుంటాం & ఆర్టీసీ ఎండీ సజ్జనార్
TSRTC Latest News: ఆర్టీసీ సిబ్బందిని దూషించటం, దాడులు చేయటం వంటివి చేస్తే సహించేదే లేదన్నారు ఎండీ సజ్జనార్. ప్రయాణ సమయంలో ప్రతి ఒక్కరూ సిబ్బందికి సహకరించాలని కోరారు.