TSRTC New Buses : 80 కొత్త బస్సులను ప్రారంభించిన మంత్రి పొన్నం, త్వరలోనే 1000 ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు
TSRTC New Buses : ఆధునిక హంగులతో రూపొందించిన 80 నూతన ఆర్టీసీ బస్సులను మంత్రి పొన్నం ప్రభాకర్, అధికారులతో కలిసి ప్రారంభించారు. పెరిగిన రద్దీకి అనుగుణంగా కొత్త బస్సులను కొలుగోలు చేస్తామన్నారు.