TSRTC New Buses : ప్రయాణికులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచి రోడ్డెక్కనున్న 80 కొత్త ఆర్టీసీ బస్సులు
TSRTC New Buses : తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. మరిన్ని కొత్త బస్సులను శనివారం నుంచి అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో ఎక్స్ ప్రెస్, రాజధాని ఏసీ, లహరి స్లీపర్ కమ్ సీటర్ బస్సులు ఉన్నాయని ప్రకటించింది.