TSRTC : ఇకపై ఫ్యామిలీ టికెట్ల నిలిపివేత & టీఎస్ఆర్టీసీ కీలక ప్రకటన
TSRTC Latest News: టీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఫ్యామిలీ-24, టి-6 టికెట్ల జారీని నిలుపివేస్తున్నట్లు సంస్థ ఎండీ సజ్జనార్ ఓ ప్రకటనలో వెల్లడించారు.