TSRTC : దగ్గర ప్రయాణాలకు పల్లెవెలుగు బస్సులు ఎక్కండి, మహిళల ఫ్రీ జర్నీపై సజ్జనార్ సూచన
TSRTC : టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంపై మహిళలకు సజ్జనార్ ఓ విజ్ఞప్తి చేశారు. తక్కువ దూరం ప్రయాణించే మహిళలు పల్లె వెలుగు బస్సులను ఉపయోగించుకోవాలని కోరారు. ఎక్స్ ప్రెస్ బస్సులు నిర్దేశించిన స్టేజీల్లోనే ఆపుతారని తెలిపారు.