Ukraine Russia War Hyderabadi Died: అధిక జీతం ఆశచూపి, బలవంతంగా ఉక్రెయిన్ రష్యా యుద్ధంలోకి&హైదరాబాద్ యువకుడు మృతి

1 year ago 273
Ukraine Russia War Hyderabadi Died : ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో హైదరాబాద్ యువకుడు మృతి చెందాడు. భారత్ కు చెందిన యువకులకు అధిక జీతం ఆశచూపి రష్యాకు తీసుకెళ్లి... బలవంతంగా యుద్ధంలో పాల్గొనే చేస్తున్నారు.
Read Entire Article