Union Budget Allocation 2024 : రైల్వే బడ్జెట్ కేటాయింపులు... ఏపీకి రూ.9,138 కోట్లు, తెలంగాణకు రూ.5,071 కోట్లు
Union Budget Allocation to AP and Telangana 2024 -25: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లో తెలుగు రాష్ట్రాలకు పలు కేటాయింపులు జరిగాయి. ఏపీలో రైల్వేశాఖ ప్రాజెక్టుల అభివృద్ధికి రూ.9,138 కోట్లు, తెలంగాణకు రూ.5,071 కోట్లు కేటాయించారు.