Vaikuntha Ekadashi : వైకుంఠ ఏకాదశి విశిష్టత ఏంటో చూడండి....
Vaikuntha Ekadashi Significance: పురాణాల ప్రకారం వైకుంఠ ద్వార దర్శనానికి విశిష్టత ఉంది. వైకుంఠంలో శ్రీమహావిష్ణువుకు ఒక రోజు అంటే భూలోకంలో ఒక సంవత్సరం అని అర్థం. వైకుంఠ ఏకాదశి యొక్క మూలం పద్మ పురాణం యొక్క పురాణంలో ప్రస్తావించారు. అసలు వైకుంఠ ఏకాదశి విశిష్టత ఏంటో ఇక్కడ తెలుసుకోండి….