Vemulawada Temple : సీతారాముల కళ్యాణం వేళ శివయ్యతో జోగినీల పరిణయం & వేములవాడలో కొనసాగుతున్న వింత ఆచారం

1 year ago 81
Seeta Rama Kalyanam at Vemulawada : వేములవాడలో వింత ఆచారం కొనసాగుతూనే  ఉంది. శ్రీరామనవమి వేళ సీతారాముల కళ్యాణోత్సవం జరుగుతుండగా.. మరోవైపు శివుడిని పలువురు జోగినీలు పరిణయం ఆడారు.
Read Entire Article