Vikarabad Car Drown : వికారాబాద్ లో విషాదం& చెరువులోకి దూసుకెళ్లిన కారు, సాఫ్ట్ వేర్ ఇంజినీరు గల్లంతు!

1 year ago 99
Vikarabad Car Drown : వికారాబాద్ జిల్లాలో కారు చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒక యువకుడు గల్లంతయ్యాడు. హైదరాబాద్ నుంచి ఐదుగురు స్నేహితులు కారులో అనంతగిరి హిల్స్ వెళ్తున్నారు. మార్గమధ్య ఈ ప్రమాదం జరిగింది.
Read Entire Article