Vikarabad Railway Station : రైలు, ప్లాట్ ఫామ్ మధ్య ఇరుక్కున్న ప్రయాణికుడు, రెండు గంటలు నరకయాతన

1 year ago 354
Vikarabad Railway Station Accident : వికారాబాద్ రైల్వే స్టేషన్ లో ప్రమాదం జరిగింది. కదులుతున్న రైలు ఎక్కేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తి అదుపుతప్పి ప్లాట్ ఫామ్, రైలు మధ్యలో ఇరుక్కుపోయాడు.
Read Entire Article