Warangal Accident: ఆటో డ్రైవర్ ప్రాణం తీసిన మ్యాన్‌ హోల్

1 year ago 369
Warangal Accident: వరంగల్ నగరంలో దారుణం జరిగింది. స్థానిక 16వ డివిజన్ కీర్తి నగర్ బొడ్రాయి వద్ద నడిరోడ్డుపై తెరిచి ఉంచిన మ్యాన్ హోల్ లో పడి ఓ ఆటో డ్రైవర్ ప్రాణాలు కోల్పోయాడు.
Read Entire Article