Warangal Crime: మైనర్​ బాలికపై లైంగిక దాడి.. యువకుడికి 20 ఏళ్ల కారాగార శిక్ష

1 year ago 374
Warangal Crime: మానసిక స్థితి సరిగా లేని ఓ మైనర్​ బాలికపై అత్యాచారానికి పాల్పడిన యువకుడికి వరంగల్ జిల్లా పోక్సో కోర్టు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.5.5 లక్షల జరిమానా విధించింది.
Read Entire Article