Warangal Crime : విద్యార్థినిపై లైంగిక వేధింపులు, ప్రైవేట్ కాలేజీ ఛైర్మన్ పై కేసు నమోదు!

1 year ago 318
Warangal Crime : వరంగల్ లోని ఓ ప్రైవేట్ కాలేజీ ఛైర్మన్ విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. విద్యార్థిని ఈ విషయాన్ని తల్లిదండ్రులకు తెలిపింది. విద్యార్థిని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Read Entire Article