Warangal Karunapuram Church : ఆసియాలోనే అతిపెద్ద చర్చి & తొలిసారిగా క్రిస్మస్ వేడుకలకు ముస్తాబు, ప్రత్యేకతలు ఇవే
Karunapuram Church Christmas Celebrations : ఆసియాలోనే అతిపెద్ద చర్చిగా చెబుతున్న కరుణాపురం క్రీస్తు జ్యోతి ప్రార్థనా మందిరానికి ప్రపంచస్థాయి గుర్తింపు దక్కిన సంగతి తెలిసిందే. అయితే తొలిసారిగా ఈ మందిరంలో క్రిస్మస్ వేడుకలకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు.