Warangal MGM : వరంగల్ ఎంజీఎంలో కరెంట్ కష్టాలు, వెంటిలేటర్ పని చేయక వ్యక్తి వృతి!
Warangal MGM : వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో దారుణం జరిగింది. విద్యుత్ సరఫరా అంతరాయంతో వెంటిలేటర్ పై ఉన్న పేషెంట్ మృతి చెందాడు. అయితే ఇందులో వాస్తవం లేదన్నారు.