Warangal Municipalities: ఓరుగల్లు మున్సిపాలిటీల్లో అవిశ్వాస కలకలం
Warangal Municipalities: ఓరుగల్లు మున్సిపాలిటీల్లో అవిశ్వాస రాజకీయ నడుస్తోంది. ఇప్పటికే జనగామ, మహబూబాబాద్ మున్సిపాలిటీల్లో కొద్దిరోజుల కిందట కౌన్సిలర్లు తిరుగుబావుటా ఎగరవేయగా.. అది కాస్త చర్చల దశలో ఆగిపోయింది. ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మరికొన్ని మున్సిపాలిటీల్లో అదే తంతు నడుస్తోంది.