Warangal National Highway 163 : ఎన్ హెచ్&163 లోపాలపై సర్కారు ఫోకస్
Warangal Highway NH 163 : వరంగల్ మీదుగా వెళ్లే ఎన్ హెచ్ 163 జాతీయ రహదారులోని లోపాలపై దృష్టి పెట్టింది తెలంగాణ ప్రభుత్వం. ప్రమాదాల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో…వాటిని సరిదిద్దాలని భావిస్తోంది.