Warangal News : గ్రేటర్ వరంగల్ ముంగిట మరో ఛాలెంజ్& నెగ్గితే రూ.రూ.135 కోట్లు దక్కే ఛాన్స్

1 year ago 349
Warangal News : గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మరో ప్రతిష్టాత్మక పోటీకి ఎంపికైంది. సిటీ ఇన్వెస్ట్మెంట్ టు ఇన్నోవేటివ్​అండ్​సస్టైన్-2.0 ఛాలెంజ్ కు వరంగల్ ఎంపికైంది. ఈ ఛాలెంజ్ లో నెగ్గితే గ్రేటర్ వరంగల్ కు కేంద్రం ప్రభుత్వం నుంచి రూ.135 కోట్లు దక్కే అవకాశం ఉంది.
Read Entire Article